Sunday, June 8, 2014

వెన్నల గీతం


విచిత్రమైన తోటలో
ఎన్ని అందమైన పువ్వులున్నాయో!?
లెక్కపెడదామనుకున్నాను. కానీ
నా అలోచనలకు అందడంలేవవి
.

అహ!,ఎలా దోబుచులాడుతున్నాయో!?
కొన్ని  క్షణాల్లో మాయమవుతూ,
మరికొన్ని కొత్తవి విరబూస్తూ,
ఇంకా కొన్ని రాలిపడుతూ,
భలే తమాషాగా ఉన్నాయి.


ఇంతకీ ఇది ఏ తోట?
నింగిలో కురిసే వెన్నల వర్షమా!?
మనసును తడిపే ఆశల గీతమా!?

 

6 comments:


  1. Nice Post, Plz read my stories @ http://sadikaamar.blogspot.in/ , if you like it please share in your circle.

    ReplyDelete
    Replies
    1. Sadika qatoon gaaru, welcome to egise alalu....
      thanq so much:):)

      Delete
  2. అది వెన్నెల వర్షమూ కాదూ, ఆశల గీతమూ కాదు...మీ ఊహా చిత్రంలో అందమైన అనుభూతి మాత్రమే...అందుకే కవితాత్మకంగా రసరమ్యంగా ఉంది.

    ReplyDelete