Tuesday, October 29, 2013

నీ ప్రేమకై


అసలెందుకో...? ఈ కలవరం.
 చిగురించే ఆశలకు  వేదికగా
వింత అలజడులకు ఆహ్వానం.

 పలుకరిస్తున్న ప్రతీ తలపు,
నీ సాహచర్యంలో గడిపిన క్షణాలను
మోసుకొస్తుంటే....
వాటిని  అస్వాధిస్తున్న నా  మనసు,   
 కొత్త  తీరానికి  గమ్యం వెదుకుతూ..
గుర్తించింది  ఆ తీరం నువ్వేనని,
వెదకుతున్న నా  గమ్యం నీ ప్రేమే అని.
కాదేమో అని నా  మదిని వారిస్తుంటే..
 నేనే  సాక్ష్యం అంటూ..
నన్ను ఒక్కడినే ఒంటరిగా వదిలించుకుని,
రెప్పపాటులో రెక్కలు విప్పుకుని
ఎగిరిపోతోంది.........
ఆకాశమంత ఎత్తున దాచుకున్న నీ ప్రేమకై.



27 comments:

  1. nee premaki adbutamgaa undi. simply superb
    http://www.googlefacebook.info/

    ReplyDelete
  2. Thanks Ajay gaaru.. Welcome to my blog:-):-)

    ReplyDelete
  3. poetry very nice.. mee "kusantha hasyam" adhurs.. Naku baaga nachindi- Sri raj

    ReplyDelete
  4. కాదేమో అని నా మదిని వారిస్తుంటే..
    నేనే సాక్ష్యం అంటూ..చాలాబాగుందండి.

    ReplyDelete
  5. చాలా చాలా థ్యాంక్స్ తెలుగమ్మాయి గారు..
    చాలా హ్యాపి హ్యాపిగా ఉంది మీకు నచ్చినందుకు:-):-)

    ReplyDelete
  6. Thaaaaaanqqqqq so much manju gaaru...:-):-)

    ReplyDelete
  7. మంచి భావుకత ఉంది మీ కవితలో, చాలా బాగా రాస్తున్నారు.
    మీ పేరు తెలిస్తే బాగుందేది.

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా థ్యాంకు.... fathima గారు... మీ ప్రశంసకు నాకు చాలా అనందంగా ఉంది.మీలాంటి కవితామూర్తి నాలో భావుకతను గుర్తించినందుకు ఓహ్.. మాటల్లో చెప్పలేనంత హ్యాపిగా ఉంది.thaanq so much.. :-):-)
      naa peru karthik:-):-)

      Delete
    2. మంచి పేరు, మీ కవితల్లో మంచి భావాలూ,భాషా ఉంటుంది ఇంకా రాయండి.

      Delete
    3. Thanq fathimaa gaaru... ee roju inkaa nidra pattadu naaku mee commentku... Thanq..:-):-)

      Delete
  8. బాగుందండి సింపుల్ గా

    ReplyDelete
    Replies
    1. Thanqqqqq so much raadhika gaaru..
      welcome to "egise alalu..":-):-)

      Delete
  9. తలపుల అనుభూతుల్ని మోసుకోస్తుంటే..మనసు నీ ప్రేమకోసం వెదుక్కుంటుంది. కాదన్నా ఒదిలించుకుని ఆకాశమంత ఎత్తునున్న నిన్ను చేరేందుకు ఎగిరిపోతోంది.........
    అందుకే ఈ కలవరం ఈ ఆశల చిగురుల అలజడులకు ఆహ్వానం
    అభినందనలు కార్తీక్ .... అందంగా రాసిన అనుభూతిలా కవిత చాలా బాగుంది.

    ReplyDelete
  10. Naa kavitha kannaa mee,spandana chaalaa baagundi varmagaaru..:-):-)
    mee spandanaku chaalaa thanq... Vemula Chandra gaaru:-):-)

    ReplyDelete
  11. Naa blagmitrulandariki haapyy diwaali..:-):-)

    ReplyDelete
  12. ఆలస్యంగా చూసాను...ఎంత అందమైన కవితో.

    ReplyDelete
  13. ఓహ్...చాలా చాలా థ్యాంక్యు.. పద్మార్పిత గారు..:-):-)అలస్యంగానైనా అందంగా ఉందన్నారు.. thanq:-):-)

    ReplyDelete
  14. శ్రీ కార్తీక్ గారికి, నమస్కారములు.

    కవిత చాలా చక్కగా వున్నది. అభినందనలు.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  15. మాధవరావు గారు ,నమస్కారం. నా బ్లాగుకు స్వాగతం పలుకుతున్నాను. మీ అభినందనకు చాలా ధన్యవాదములు.

    ReplyDelete
  16. బాగుందండీ..
    మీ బ్లాగ్ ఇదే చూడటం నేను. ;)

    ReplyDelete
    Replies
    1. రాజ్ కు...మా..ర్ గారి వాఖ్య నా టపాకు.... ఇది కలయా..!?నిజమా...?! ఓహ్...
      చాలా చాలా చాలా థాంక్యు రాజ్ కుమార్ గారు:-):-):-)

      Delete
  17. చాలా రోజులుగా మీ బ్లాగు చూస్తున్నాను. బాగారాస్తున్నారు.

    ReplyDelete